ధర్మవరం: ఎన్డీఏ కార్యాలయంలో నిత్యావసర సరుకుల పంపిణీ

78చూసినవారు
ధర్మవరం: ఎన్డీఏ కార్యాలయంలో నిత్యావసర సరుకుల పంపిణీ
ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో శనివారం జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ సూచనలతో, మంత్రి కార్యాలయ ఇన్చార్జ్ హరీష్, బత్తలపల్లి బిజెపి మండల కన్వీనర్ వీరనారప్ప, ధర్మవరం పట్టణానికి చెందిన బిజెపి నాయకులు సాకే ఓబ్లేస్, డోలా రాజారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్