ధర్మవరం: అర్హులు అందరికీ విత్తనాలు అందేలా చూడాలి: మంత్రి

78చూసినవారు
ధర్మవరం: అర్హులు అందరికీ విత్తనాలు అందేలా చూడాలి: మంత్రి
ధర్మవరం మండలం గొట్లూరులో రాయితీ వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ బుధవారం పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ. ఈ ఖరీఫ్ లో నియోజకవర్గానికి దాదాపు 11, 300 క్వింటాళ్ల రాయితీ వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం కేటాయించిందని, 40 శాతం రాయితీతో అందిస్తోంది అన్నారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికారులు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అర్హులందరికీ విత్తనాలు అందేలా చూడాలి అన్నారు.

సంబంధిత పోస్ట్