ధర్మవరం: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఆర్డీవో

62చూసినవారు
ధర్మవరం: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఆర్డీవో
ధర్మవరం పట్టణ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర బీట్ అనే కార్యక్రమంలో భాగంగా కార్యాలయంలోని అధికారులకు సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని ఆర్డీవో నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఆవరణంలో మొక్కలను నాటారు. తదుపరి బీట్ ది హిట్ అనే కార్యక్రమంలో అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్