ధర్మవరం: సీఎంను కలిసిన చేనేత సంఘం నాయకులు
By kunchapu 76చూసినవారువిజయవాడలోని సీఎం ఛాంబర్ లో సీఎం చంద్రబాబును చేనేత వస్త్ర వ్యాపారులు మంగళవారం కలిశారు. ధర్మవరం చేనేత వస్త్ర వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు. సీఎం మాట్లాడుతూ. వస్త్ర వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై త్వరలోనే కమిటీలు నియమించి, విధివిధానాలను రూపొందిస్తామని హామీ ఇచ్చారు.