ధర్మవరం: ఆప్కాస్ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి

51చూసినవారు
ధర్మవరం: ఆప్కాస్ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం, తదితర డిమాండ్స్ కొరకు మంత్రి కార్యాలయం ఇన్ ఛార్జ్ హరీష్ కు ఆదివారం మున్సిపల్ కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. యూనియన్ అధ్యక్షులు బొగ్గు నాగరాజు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 20వ తేదీ నుండి ఎప్పుడైనా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని చెప్పడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులు అనిల్, బాబు దస్తగిరి, కాటమయ్య, పరమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్