ధర్మవరం: మంత్రికి వాటాలు వస్తున్నాయా: సీపీఐ

63చూసినవారు
ధర్మవరంలోని సర్వే నంబర్ 650 -2లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమంగా చొరబడి నిర్మాణాలు చేస్తున్నారని వాటిపై విచారణ చేయాలని సీపీఐ నాయకుడు ముసుగు మధు బుధవారం డిమాండ్ చేశారు. గతంలో ప్లంబర్ల కోసం ప్రభుత్వం ఈ భూమిని ఇవ్వగా ప్లంబర్ల ముసుగులో కొంతమంది అక్రమార్కులు చొరబడి నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఇలాకాలో ఇలా జరుగుతున్న మంత్రి స్పందించకపోవడంతో వారికి ఏమైనా వాటాలు వస్తున్నాయా అన్నారు.

సంబంధిత పోస్ట్