ధర్మవరం: యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత

75చూసినవారు
ధర్మవరం: యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత
ధర్మవరం పట్టణంలోని కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 వేడుకల్లో స్వయం మరియు సమాజం కోసం యోగా అనే థీమ్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తో కలసి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది ప్రాచీన భారతీయ సంపదగా ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని అన్నారు.

సంబంధిత పోస్ట్