కర్ణాటక లో వెలసిన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి నీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలకం మాధు సుధాన్ రెడ్డి, అహూడ ఛైర్మన్ టి. సి వరుణ్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ మీద చేస్తున్న ధర్మ యుద్ధంలో మన సైనికులకు భగవంతుని ఆశీస్సులు, దైవబలం మెండుగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు.