ధర్మవరం: రావులచెరువులో వ్యక్తి ఆత్మహత్య

70చూసినవారు
ధర్మవరం: రావులచెరువులో వ్యక్తి ఆత్మహత్య
ధర్మవరం మండలం రావులచెరువు గ్రామానికి చెందిన హరి (26) అను వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో హరి భార్య శిరీష తనను విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన హరి సోమవారం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. హరికి పిల్లలు లేరు.

సంబంధిత పోస్ట్