ధర్మవరం: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం

80చూసినవారు
ధర్మవరం: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం
దర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయ ఇన్ ఛార్జ్  హరీష్ పాల్గొని మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థులతో కలిసి తిన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వరం లాంటిదని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్