ధర్మవరం: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకంప్రారంభం

65చూసినవారు
ధర్మవరం: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకంప్రారంభం
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ధర్మవరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శనివారం ప్రారంభించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయ ఇన్ చార్జ్ హరీశ్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సరైన పోషకాహారాన్ని అందించడం వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం అని పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్