ధర్మవరం: ఆశ కార్యకర్తలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి

51చూసినవారు
ధర్మవరం: ఆశ కార్యకర్తలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి
కేంద్రంలో ఎన్. డి. ఏ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తాడిమర్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆశా కార్యకర్తలకు చీరలు పంపిణీ మంత్రి సత్య కుమార్ మంగళవారం చీరలు చేశారు. మంత్రి మాట్లాడుతూ. దేశ ప్రజారోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తలు వెన్నెముక వంటివారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందించడంలో వాళ్ళ సేవలు ఎంతో గొప్పవి అన్నారు.

సంబంధిత పోస్ట్