ధర్మవరం: బటర్‌ఫ్లై ఫోటోషూట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

83చూసినవారు
ధర్మవరం: బటర్‌ఫ్లై ఫోటోషూట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి
ధర్మవరం పట్టణంలోని గాంధీనగర్‌లో “బటర్‌ఫ్లై ఫోటో షూట్” ప్రచార కార్యక్రమాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని, ఈ సృజనాత్మక కార్యక్రమం యువతను సైతం పర్యావరణ పరిరక్షణ వైపు ఆకర్షిస్తుందని, సమాజంలో కూడా సానుకూల మార్పును తెస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్