ధర్మవరం: ఆర్. అండ్. బి అధికారులతో మంత్రి సమావేశం

58చూసినవారు
ధర్మవరం: ఆర్. అండ్. బి అధికారులతో మంత్రి సమావేశం
ధర్మవరం పట్టణంలోని ఎన్డీయే కార్యాలయంలో బుధవారం పంచాయతీ రాజ్, ఆర్. అండ్. బీ అధికారులతో మంత్రి సత్య కుమార్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని రోడ్ల స్థితిగతులు, అభివృద్ధి పనుల పురోగతి మంత్రి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అవకాశాలకు మంచి రోడ్లు ఎంతో అవసరం. ప్రధానంగా పల్లెల నుంచి టౌన్లు, పట్టణాలకు అనుసంధానం చాలా ముఖ్యం అన్నారు.

సంబంధిత పోస్ట్