ధర్మవరం: స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర లో పాల్గొన్న మంత్రి

53చూసినవారు
ధర్మవరం: స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర లో పాల్గొన్న మంత్రి
ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లెలో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపు, స్వచ్ఛాంధ్ర నిర్మాణంపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి మాట్లాడుతూ.. ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దరిచేరవు అన్నారు.

సంబంధిత పోస్ట్