ధర్మవరం: విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష

79చూసినవారు
ధర్మవరం: విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష
ధర్మవరం పట్టణంలోని ఎన్డీయే బుధవారం కార్యాలయంలో నియోజకవర్గ విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సత్య కుమార్ సమీక్ష నిర్వహించారు. సబ్జెస్టేషన్ల నిర్మాణం, సౌకర్యాల అభివృద్ధి, విద్యుత్ సరఫరా తీరుతెన్నులు, పీఎం సూర్యఘర్ పథకం పురోగతి గురించి మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ఖరీఫ్ ప్రారంభమైనందున వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలాన్నారు.

సంబంధిత పోస్ట్