ధర్మవరం: మంత్రి సత్య కుమార్ ధర్మవరాన్ని అభివృద్ధి చేస్తున్నారు

73చూసినవారు
ధర్మవరం: మంత్రి సత్య కుమార్ ధర్మవరాన్ని అభివృద్ధి చేస్తున్నారు
ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలో కొత్తగా నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్ బ్లాక్ ప్రారంభోత్సవంలో మరియు నూతనంగా నిర్మించిన తహశీల్దార్ కార్యాలయా ప్రారంభోత్సవంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకమ్ మధుసూదన్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మంత్రి సత్య కుమార్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్