ధర్మవరం: యోగాలో అంతర్జాతీయ స్థాయికి ముదిగుబ్బ టీచర్

73చూసినవారు
ధర్మవరం: యోగాలో అంతర్జాతీయ స్థాయికి ముదిగుబ్బ టీచర్
కర్ణాటకలోని శివమొగ్గ లో సెవెంత్ నేషనల్ లెవెల్ యోగాసనా ఛాంపియన్షిప్ 2024కి ముదిగుబ్బ వాసి బొగ్గు ప్రభావతి బుధవారం ఎంపికయ్యారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో యోగా టీచర్గా గా పని చేస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై అభినందించారు. దీంతో ఆమెకు స్కూల్ యాజమాన్యం, తోటి ఉపాధ్యాయులు సన్మానించారు. నేషనల్ లెవెల్ లో బొగ్గు ప్రభావతి ఏజ్ ఆఫ్ 41-50లో మొదటి స్థానంలో సాధించారని పలువురు కొనియాడారు.

సంబంధిత పోస్ట్