రోడ్డు ప్రమాదంలో.. ముదిగుబ్బ వాసి మృతి

65చూసినవారు
రోడ్డు ప్రమాదంలో.. ముదిగుబ్బ వాసి మృతి
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన చిన్నప్ప (56) అను వ్యక్తి మృతి చెందాడు. ఆటో- టాటా ఏసీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముదిగుబ్బకు చెందిన కుల్లాయప్ప ఉన్నట్లు తెలిసింది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్