ధర్మవరంలో ఎస్సీల స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏప్రిల్ 16వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడునని వారు తెలిపారు.