మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ధర్మవరం మున్సిపల్ కమీషనర్ కు మంగళవారం సమ్మె నోటీసు ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు జీఓ నెంబర్ 36 ప్రకారం రూ 21000/- మరియు రూ. 24500/- లు జీతాలు చెల్లించాలి
షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75000/- , ఎక్స్ గ్రేషియో రూ. 7 లక్షలు, దహన సంస్కారాలకురూ 20000/ జీఓలు జారీ చేయాలన్నారు.