ధర్మవరం: నమాజ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన ముస్లిములు

76చూసినవారు
ధర్మవరంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా బుధవారం 5వ రోజు ముస్లిం మైనార్టీ నాయకులు నమాజ్ చేసి రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్స్ సవరణ బిల్లుకు నిరసనగా ముస్లిం మైనార్టీ నాయకులు ఐదు రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్