ధర్మవరం: పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంచాలి: ఎస్పీ

73చూసినవారు
ధర్మవరం: పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంచాలి: ఎస్పీ
ధర్మవరం పోలీస్ స్టేషన్ గెస్ట్ హౌస్ లో సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు నెలవారి నేర సమీక్ష సమావేశం గురువారం ఎస్పీ రత్న నిర్వహించారు. నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు సమిష్టిగా పనిచేసి పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంచే విధంగా చూడాలని ఎస్పీ ఆదేశించారు. స్టేషన్ల వారిగా కేసుల పెండింగ్ కు కారణాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మర్డర్, ఫోక్సో, రోడ్డు ప్రమాదాలపై పోలీసులు దృష్టి వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్