ధర్మవరం పట్టణంలో మంగళవారం పలు వార్డులయందు తాగు నీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, డిప్యూటీ ఇంజినీర్ వీరెష్ కుమార్ కలిసి వాటర్ మ్యాన్ తో తాగు నీటి లో ఎటువంటి కలుషితం లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున తాగు నీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.