ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లెలో పైపుల ద్వారా తాగునీటి సరఫరా పథకాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాగునీటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే మండల కేంద్రంతోపాటు, గ్రామాల్లో కొత్తగా 15 బోర్లు అందుబాటులోకి తెచ్చాం అన్నారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యం అన్నారు.