ధర్మవరం: కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు వినతి

69చూసినవారు
ధర్మవరం: కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు వినతి
ధర్మవరంలోని సత్య కృప మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, బుధవారం ఏఐఎస్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య ఆర్డీవో కార్యాలయంలో ప్రతిపత్రం అందజేశారు. బోగస్త్ సొసైటీతో 3 సంవత్సరాలుగా నడుపుతూ ప్రభుత్వాన్ని మోసం చేశారని అన్నారు. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళి, మంజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్