ధర్మవరం: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో రూ. 45 వేల ఇంజక్షన్ ఫ్రీ

53చూసినవారు
ధర్మవరం: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో రూ. 45 వేల ఇంజక్షన్ ఫ్రీ
నేటి ప్రభుత్వం పేదల గుండెకు భరోసాగా రూ. 45 వేల విలువ చేసే ఇంజక్షన్ వేయించి, ప్రాణాల నుంచి కాపాడటం జరుగుతోందని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఈ గుండెపోటు అనేది అధికంగా బీపీ, షుగర్ ఉన్నవారికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. చాతి నొప్పి, ఎడమ భుజం లాగడం, ఆకస్మికంగా ఆయాసం రావడం, గుండె దడ రావడం, స్పృహ కోల్పోవడం లాంటివి గుండెపోటు లక్షణాలు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్