ధర్మవరం: వీఐవైఎఫ్ సత్యసాయి జిల్లా కార్యదర్శిగా సకల రాజా

77చూసినవారు
ధర్మవరం: వీఐవైఎఫ్ సత్యసాయి జిల్లా కార్యదర్శిగా సకల రాజా
అఖిలభారతీయ యువజన సమైక్యాలు రాష్ట్ర మహాసభలను శ్రీకాకుళంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యదర్శి తిరుమలయ్య, ఏ.ఐ.వై.ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి జిల్లా అఖిల భారతీయ యువజన సమైక్యాల కార్యదర్శిగా ధర్మవరానికి చెందిన సకల రాజాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. రాజా మాట్లాడుతూ, విద్యార్థులకు 24 గంటలు అందుబాటులో ఉంటానని అన్నారు.

సంబంధిత పోస్ట్