ధర్మవరం: పరిశుభ్రత వైపు పటిష్ట అడుగులు: వైద్యారోగ్యశాఖ మంత్రి

68చూసినవారు
ధర్మవరం: పరిశుభ్రత వైపు పటిష్ట అడుగులు: వైద్యారోగ్యశాఖ మంత్రి
ధర్మవరం పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు రూ. 2.4 కోట్ల విలువైన 39 చెత్త సేకరణ వ్యాన్లు, 12 ట్రాక్టర్లు, మెటీరియల్ రికవరీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్ 2.0 ప్రాజెక్టు కింద రూ.29 కోట్లతో నీటి సరఫరా పథకానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. రైల్వే శాఖ అనుమతుల అనంతరం పనులు వేగంగా ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్