శ్రీ సత్యసాయి జిల్లా గ్రామ సచివాలయ సంక్షేమ, విద్యా సహాయకుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు గౌరవాధ్యక్షుడు సాయినాథరెడ్డి శనివారం పేర్కొన్నారు. అధ్యక్షుడిగా అంకే శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా రామలింగ రాజు, కోశాధికారిగా మోహన్, ఉపాధ్యక్షులుగా విజయ్ కుమార్, వెంకటరెడ్డి, కార్యదర్శులుగా ఉమర్ మాలిక్, సందీప్, శ్రీనివాసులు, తిప్పేస్వామితో పాటు 13 మందిని ఈసీ మెంబర్స్ ఎన్నుకున్నారు.