ధర్మవరం: రెచ్చగొట్టి పోస్టులు పెడితే కఠిన చర్యలు: హేమంత్ కుమార్

73చూసినవారు
ధర్మవరం: రెచ్చగొట్టి పోస్టులు పెడితే కఠిన చర్యలు: హేమంత్ కుమార్
సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు అని డిఎస్పి హేమంత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలైన వాట్స్అప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ ,ఎక్స్ (ట్విట్టర్) ఇతర సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా అనుచిత, అనైతిక అవమానకర రీతిలో పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్