ధర్మవరం: సమ్మె కరపత్రాలు విడుదల

64చూసినవారు
ధర్మవరం: సమ్మె కరపత్రాలు విడుదల
ధర్మవరం పట్టణంలో 4లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మే 20 తారీకున జరగబోయే దేశవ్యాప్తసమ్మె కరపత్రాలను ఆ సంఘ నేతలు గురువారం విడుదల చేశారు. సీఐటీయూ నాయకులు జె. వి రమణ, ఎస్ హెచ్ బాషా, టీ అయుబ్ ఖాన్, మాట్లాడుతూ ఈనెల 20 తేదీన కార్మిక హక్కులకై , డిమాండ్ల సాధనకై నిర్వహిస్తున్న సమ్మె విజయవంతం చేయలన్నారు.  ఆదినారాయణ, బొగ్గు నాగరాజు, అనిల్, రాము, నాగవేణి జయమ్మ, పోతలయ్య, వెంకటస్వామి, ఉన్నారు.

సంబంధిత పోస్ట్