ధర్మవరం: బాల్య వివాహాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి

51చూసినవారు
ధర్మవరం: బాల్య వివాహాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి
ధర్మవరం డివిజనల్ పరిధిలో ఎక్కడా కూడా బాల్యవివాహాలు జరగకుండా సంబంధిత అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మహేష్ శనివారం తెలిపారు. ఆర్డీవో సమావేశ భవన్లో బాల్య వివాహ నిరోధక చట్టం-2006, ఏపీ రాష్ట్ర బాల్య వివాహ నిరోధక చట్ట నిబంధనలు-2023పై అవగాహన సదస్సుతో పాటు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. బాల్య వివాహాల వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని, తల్లిదండ్రులకు అవగాహన సదస్సును కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్