ధర్మవరం: పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదవాలి

82చూసినవారు
ధర్మవరం: పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదవాలి
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలతోపాటు పలు కళాశాల విద్యార్థులను మంగళవారం స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి ఇన్ఛార్జ్ హరీశ్ బాబు ఘనంగా సన్మానించారు. కళాశాలల ప్రిన్సిపల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. కష్టపడి చదవాలన్నారు.

సంబంధిత పోస్ట్