ధర్మవరం పట్టణంలోని వాసవి బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతిభ అవార్డులు సాధించారు. బై. పి. సి విభాగంలో శాంతియ (987/1000) అరిగేల దివ్య (984/1000) ఏం. పి. సి విభాగం లో (979/1000) సి. ఈ. సీ విభాగం లో (832/1000) సాధించారు. ఈ సందర్భంగా సత్య సాయి జిల్లా కలెక్టర్ చేతన్ మీదుగా సోమవారం వారికి ప్రతిభ అవార్డు తో పాటు రూ.29 వేల నగదు అందజేశారు.