ధర్మవరం: పాఠశాలలో ఉద్రిక్తత.. పోలీసుల ఎంట్రీతో

50చూసినవారు
ధర్మవరం: పాఠశాలలో ఉద్రిక్తత.. పోలీసుల ఎంట్రీతో
ధర్మవరంలోని ఓ పాఠశాలో ఉద్రిక్తత నెలకొంది.  ముగ్గురు విద్యార్థులను టీచర్ చెప్పుతో కొట్టారని, తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని టీచర్ పై దాడి చేసిన అంశం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్నపోలీసులు స్కూల్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై ఎంఈవో గోపాల్ నాయక్ స్పందించారు. విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని శుక్రవారం వెల్లడించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్