ధర్మవరం: బాల బాలికలకు బంగారు భవితే లక్ష్యం: ఎంపీడీవో

54చూసినవారు
ధర్మవరం: బాల బాలికలకు బంగారు భవితే లక్ష్యం: ఎంపీడీవో
ధర్మవరంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఐసీడి ఎస్ సీడీపీవో లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన కిషోర్ వికాసం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీడీవో సాయి మనోహర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి బాల బాలికలకు ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కార మార్గాలను కనుక్కోవడం సులభతరం అవుతుందని తెలిపారు. బాల్య వివాహాలు, చైల్డ్ ట్రాఫికింగ్, న్యూట్రిషన్, ఆరోగ్యం, తదితర వాటిని తెలిపారు.

సంబంధిత పోస్ట్