ధర్మవరం: చేనేతను కాపాడడం కోసం వెన్నుదన్నుగా నిలుస్తాం- సిపిఐ

74చూసినవారు
చేనేత రంగాన్ని కాపాడడం కోసం సిపిఐ వెన్నుదన్నుగా నిలుస్తుందని సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరం పట్టణంలోని కదిరిగేటి వద్ద చేనేత విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో వేమయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత రంగం పైనే ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నారన్నాడు. కుటీర పరిశ్రమమైన చేనేతను అందరం కలిసి కాపాడుకుందాం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్