ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని ఈ నెల 4న ధర్నా: సిపిఎం

62చూసినవారు
ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని ఈ నెల 4న ధర్నా: సిపిఎం
ఉచిత ఇసుక హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 4న జిల్లాలోని అన్ని మండలాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మంగళవారం పేర్కొన్నారు. ఇసుక ధర విషయంలో ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలకు ఆచరణలో జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. వంద రోజుల్లో మూడుసార్లు ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్ష చేసిన పరిస్థితి మెరుగు పడలేదన్నారు.

సంబంధిత పోస్ట్