కొత్తచెరువు పోలీసు స్టేషన్ పై జిల్లా ఎస్పీ తనిఖీ

52చూసినవారు
కొత్తచెరువు పోలీసు స్టేషన్ పై జిల్లా ఎస్పీ తనిఖీ
జిల్లా ఎస్పీ శ్రీమతి వి. రత్న ఐపీఎస్ కొత్తచెరువు ఆఫ్ గ్రేడ్ పోలీసు స్టేషన్ పై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రికార్డులు, లాకప్ గదులను పరిశీలించి, పెండింగ్ కేసులపై సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్