ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1, 2వ తేదీలలో ధర్మవరం పట్టణంలోని కళాజ్యోతిలో ధర్మవరం ఎంప్లాయిస్ మెగా షటిల్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో ధర్మవరం పట్టణంలో గల ఉద్యోగస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే వారు ఈనెల 25వతేదీ లోగా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.