క్రీడా మైదానంలో ఎస్ఈడీ స్క్రీన్ ఏర్పాట్ల పరిశీలన

56చూసినవారు
క్రీడా మైదానంలో ఎస్ఈడీ స్క్రీన్ ఏర్పాట్ల పరిశీలన
ఈనెల 12న విజయవాడ లో చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నియోజకవర్గ ప్రజలు ప్రమాణ స్వీకారంనీ వీక్షించేందుకు ఎస్ఈడీ స్క్రీన్ ఏర్పాట్లను రాష్ట్రకార్యదర్శి గోనుగుంట్ల
విజయ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారము ప్రజలు వీక్షించేలా ఎస్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్