పొలం పిలుస్తోంది కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగం

77చూసినవారు
పొలం పిలుస్తోంది కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగం
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం రైతులందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ధర్మవరం మండల వ్యవసాయ అధికారి ముస్తాఫా మంగళవారం పేర్కొన్నారు. ధర్మవరం మండల పరిధిలోని చిగిచెర్ల, ఉప్పు నేసినపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రామాలలో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలు, కెవికె శాస్త్రవేత్త కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్