జెవివి ఆధ్వర్యంలో చెకుముకి పరీక్షలు

70చూసినవారు
జెవివి ఆధ్వర్యంలో చెకుముకి పరీక్షలు
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో చెకుముకి పరీక్షలు మంగళవారం నిర్వహించారు. ఈ చెకుముకి పరీక్షలకు ధర్మవరం పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆదిశేషు మాట్లాడుతూ మండల స్థాయి చెకుముకి పరీక్షలను ధర్మవరంలో నిర్వహించామని ఇందులో విజయం సాధించిన వారు జిల్లా స్థాయి చెకుముకి పరీక్షల్లో పోటీ పడతారన్నారు.

సంబంధిత పోస్ట్