మంత్రి సత్య కుమార్, కూటమి నాయకులు పై మాజీ ఎమ్మెల్యే విమర్శలు

81చూసినవారు
మంత్రి సత్య కుమార్, కూటమి నాయకులు పై మాజీ ఎమ్మెల్యే విమర్శలు
మంత్రి సత్యకుమార్ యాదవ్పై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం విమర్శలు గుప్పించారు. సత్య. ధర్మవరం ప్రజలు నిన్ను నమ్మి ఓటు వేసి గెలిపించిన పాపానికి నువ్వు, నీ కూటమి పార్టీ నేతలైన జనసేన, టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. వాటాలు వేసుకుంటూ ప్రజల్ని భయపెట్టి ఇప్పటికే ఎంతో మంది దగ్గర వసూళ్లు చేశారు. నీ వాటాలు నీకూ అందాయి కదా? ' అంటూ సోషియల్ మీడియాలో కేతిరెడ్డి ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్