గుంజేపల్లిలో ఉచిత పశు వైద్యశిబిరం

76చూసినవారు
గుంజేపల్లిలో ఉచిత పశు వైద్యశిబిరం
ముడిగుబ్బ మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ నిర్వాహకులు డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్ హాజరై పరిశీలించినట్లు ముడిగుబ్బ పశు వైద్యాధికారి రామేశ్వరరావు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పశువులకు సంబంధించిన వివిధ రకాల చికిత్సలు అందించినట్లు పేర్కొన్నారు. పశువులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్