ధర్మవరంలో ఘనంగా సుపరిపాలన దినోత్సవం

51చూసినవారు
ధర్మవరంలో ఘనంగా సుపరిపాలన దినోత్సవం
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ధర్మవరం టీడీపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణం గాంధీనగర్లో గల టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సుపరిపాలన-స్వర్ణాంధ్ర లక్ష్యంగా రాష్ట్రం ముందుకు వెళ్తోందన్నారు.

సంబంధిత పోస్ట్