ధర్మవరంలో చేనేత సమస్యలను పరిష్కరించాలి

77చూసినవారు
ధర్మవరంలో చేనేత సమస్యలను పరిష్కరించాలని చేనేత వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గిర్రాజు రవి బుధవారం పేర్కొన్నారు. పట్టణంలోని నేసే పేటలో ఆయన మాట్లాడుతూ చేనేత బాధలు, కష్టాలను ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదని అన్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ను కలిసి ఇటీవల తమ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం కృషి చేశామన్నారు. చేనేతల సమస్యలపై సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్