ధర్మవరం: ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన చేనేత కార్మిక సంఘం

82చూసినవారు
ధర్మవరం: ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన చేనేత కార్మిక సంఘం
ధర్మవరం పట్టణంలో చేనేతల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకులు చేనేతల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేనేత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కందికుంట హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్