ధర్మవరం: వైసీపీ నుంచి బీజేపీలోకి చేరికలు

79చూసినవారు
ధర్మవరం రూరల్ మండలం పోతుకుంటకు చెందిన అంగజాల రాజా అనుచరులు, పలువురు వైసీపీ నాయకులు బుధవారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్, మంత్రి కార్యాలయ ఇన్ఛార్జ్ హరీశ్ బాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హరీశ్ మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీలో చేరామన్నారు. 'సత్యకుమార్ నాయకత్వం వర్ధిల్లాలి' అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్